1. ఒక దత్తాంశo యొక్క వ్యాప్తి 96. దత్తాంశoలో 12 తరగతులను తీసుకొనిన తరగతి అంతరం ఎంత ?
- 3
- 6
- 8
- 12
3
2. ఒక దత్తాంశo యొక్క వ్యాప్తి 0.625 దత్తాంశoలో 5 తరగతులను తీసుకొనిన తరగతి అంతరం ఎంత?
- 0.115
- 0.125
- 0.162
- 0.225
6
3. 10౼19, 20౼29, 30౼39...దత్తాంశo యొక్క తరగతి అంతరం ఎంత ?
- 10
- 15
- 20
- 30
9
4. 1౼5, 6౼10, 11౼15, 16౼20....దత్తాంశo యొక్క తరగతి అంతరం ఏది?
- 5
- 9
- 10
- 15
13
5. ఒక దత్తాంశo యొక్క మధ్య విలువలు 5.5, 10.5, 15.5, 20.5, 25.5 అయిన ఆ దత్తాంశo యొక్క తరగతి అంతరం ?
- 5
- 10
- 20
- 15
17
6. ఒక దత్తాంశo యొక్క మధ్యబిందువులు 4,12,20,28,36 అయిన ఆ దత్తాంశo యొక్క తరగతి అంతరం?
- 6
- 7
- 8
- 18
23
7. ఒక దత్తాంశo యొక్క మధ్యవిలువలు వరుసగా 10,20,30, 40,50 అయిన 40 మధ్యవిలువగా గల తరగతి అంశం ఏది?
- 10౼15
- 20౼30
- 35౼45
- 40౼50
27
8. ఒక దత్తాంశo యొక్క మధ్యబిందువులు 4,12,20,28,36 అయిన 20 మధ్య విలువగా గల తరగతి ఏది?
- 12౼19
- 13౼20
- 16౼24
- 20౼28
31
9. ఒక పౌనఃపున్యం విభాజనంలో ఒక తరగతి మధ్య విలువ 10 మరియు తరగతి అంతరం 6 అయిన ఆ తరగతి యొక్క దిగువ అవధి ఎంత?
- 6
- 7
- 8
- 10
34
10. 1౼10, 11౼20 తరగతులలో 1౼10 తరగతి యొక్క ఎగువ హద్దు ?
- 10
- 10.5
- 11
- 11.5
38
11. 1౼10, 11౼20, 21౼30 దత్తాంశoలో 21౼30 యొక్క ఎగువ హద్దు?
- 30
- 30.5
- 32
- 36
42
12. 0౼9, 10౼19 తరగతులలో 0౼9 తరగతి దిగువ హద్దు?
- 0.5
- 1
- 2
- 4.5
45
14. 1౼10, 11౼20 తరగతులలో 1౼10 తరగతి యొక్క ఎగువ హద్దు ?
- 9
- 9.5
- 10
- 10.5
56
16. 10౼20, 20౼30, 30౼40, 40౼50, 50౼60 దత్తాంశo యొక్క వ్యాప్తి?
- 20
- 40
- 60
- 50
64
18. ఒక వర్గీకృత పౌనఃపున్యం విభాజనం నందు ఇవ్వబడిన తరగతులు 4౼11, 12౼19, 20౼27, 28౼35, 36౼43 అయిన 12౼19 తరగతి యొక్క తరగతి మార్కు ఎంత?
- 12
- 15
- 15.5
- 19
71
19. 4౼11, 12౼19, 20౼27 తరగతులలో 12౼19 తరగతి యొక్క ఎగువ హద్దు?
- 11.5
- 12
- 19
- 19.5
76
20. దత్తాంశ పౌనఃపున్యం 12. తరగతి అంతరం 20. కనిష్ట తరగతి అంతరం 15. అయిన పౌనఃపున్యం సాంద్రత?
- 8
- 9
- 10
- 12
78