11. ఒక దత్తాంశ వ్యాప్తి 72. గరిష్ట విలువ 196 కనిష్ట విలువ?
- 94
- 104
- 124
- 134
43
12. ఒక దత్తాంశo వ్యాప్తి 71. ఆ దత్తాంశ తరగతి అంతరం 10 అయినా ఎన్ని తరగతులు తీసుకొంటారు?
- 8
- 8.4
- 8.5
- 8.8
45
14. ఒక దత్తాంశoలోని తరగతుల మధ్య విలువలు వరుసగా 6,11,5,17,22,5,28 అయిన తరగతి అంశం ఎంత ?
- 5.2
- 5.4
- 5.5
- 5.6
55
15. 25, 32, 18, 74, 26, 43, 11, 56 ల వ్యాప్తి ఎంత ?
- 62
- 63
- 65
- 68
58
16. ఒక దత్తాంశo యొక్క వ్యాప్తి 34. ఆ దత్తాంశoలో గరిష్ట విలువ 65 అయిన కనిష్ట విలువ ఎంత ?
- 31
- 38
- 34
- 35
61
18. 64, 92, 19, 12, 3, 48, 54 విలువల యొక్క వ్యాప్తి ఎంత?
- 71
- 74
- 79
- 81
71
19. ఒక దత్తాంశo యొక్క వ్యాప్తి 56. తరగతి అంతరం 8 అయిన తరగతుల సంఖ్య ఎంత?
- 2
- 6
- 7
- 8
75
20. ఒక దత్తాంశo యొక్క వ్యాప్తి 72. తరగతి అంతరం 12 అయిన తరగతుల సంఖ్య ఎంత ?
- 3
- 5
- 6
- 8
79