Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Govt Jobs
Note:
To find the answer click on Mulitple choices
Correct Answer
Wrong Answer
Menu
AP DSC Online Test in Telugu
1
. ఒక ద్రవం నుండి దానిలో కరిగిన పదార్ధాలను వేరుచేయడానికి వాడే పద్దతి
స్పటీకీకరణం
సాంద్రీకరణం
ఉత్పతనము
తేర్చడం
1
2
. గ్రీజు మరకలు తొలగించడానికి వాడే పదార్ధం
అమ్మోనియం హైడ్రాక్సైడ్
అల్యూమినియం హైడ్రాక్సైడ్
కాల్షియం హైడ్రాక్సైడ్
సోడియం హైడ్రాక్సైడ్
5
3
. స్థానాoతర చలనంలో ఉన్న వస్తువు వక్రరేఖామార్గంలో ఉన్నట్లయితే, ఆ చలనం
డోలన చలనం
వక్రరేఖీయ చలనం
భ్రమణ చలనం
సమ చలనం
10
4
. శుద్దిచేయబడిన కార్బన్ ను దీనిలో వాడతాం
ఆంటిసెప్టిక్ అయింట్ మెంట్ తయారీలో
దబాణాసంచా తయారీలో
నీటిని శుద్ధి చేసే వ్యవస్థలో
వంటపాత్రల తయారీలో
15
5
. సీసాలు, వంట పరికరాలు ఫిల్మ్ లు, తీగలు వంటి వస్తువులను తయారు చేయుటకు ఉపయోగించు సుపరిచిత పాలిస్టర్ యొక్క కారణం
HDPE
LDPE
PET
PVC
19
6
. గాలిలో ఎక్కువ పరిమాణంలో ఉన్న వాయువు
ఆక్సిజన్
హైడ్రోజన్
కార్బన్ డై ఆక్సైడ్
నైట్రోజన్
24
7
. ఈగల వలన వ్యాపించే వ్యాధి
టైఫాయిడ్
మలేరియా
ఫైలేరియా
డెంగ్యూ
25
8
. మొక్కల జన్యువులను సేకరించి భద్రపరిచే సంస్థ
డక్కన్ డెవలప్మెంట్ సొసైటీ
నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్
విత్తనాభివృద్ధి సంస్థ
కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్
30
9
. రెండు ఎముకలను కలిపే తంతుయుత నిర్మాణాలు
టెండాన్స్
మృదులాస్థి
లిగమెంట్స్
కీళ్లు
35
10
. క్రిందివానిలో సరికాని జత
విచ్ఛిత్తి౼పారమీసియం
కోరకీభవనం౼అమీబా
పునరుత్పత్తి౼ప్లనేరియా
ముక్కలగుట౼శిలీoధ్రాలు
38
11
. 'రెడ్ డేటా బుక్'ను ప్రచురించినది
BSI
ICRISAT
IUWC
ZSL
43
12
. ఖరీఫ్ పంటకాలం
అక్టోబర్ నుంచి మార్చి
డిసెంబర్ నుంచి ఏప్రిల్
జూన్ నుంచి అక్టోబర్
నవంబర్ నుంచి ఫిబ్రవరి
47
13
. మహాజనపదాలలో 'భర్తుకా' అనగా
ఇంటి యాజమాని
గ్రామపెద్ద
సేవకులు
న్యాయమూర్తి
51
14
. భారతదేశంలో ప్రథమ మహిళా రైలింజన్ డ్రైవరు
సురేఖా మిశ్రా
సురేఖా బచ్చన్
సురేఖా రామన్
సురేఖా యాదవ్
56
15
. శివాజీ గురువు ?
కబీర్ దాస్
తులసీదాస్
సమర్ధ రామదాసు
మోరోపంత్
59
16
. శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలోని కవులు ఇలా పిలువబడేవారు
నవరత్నాలుి
నవనిధులుీ
దశపతులు
అష్టదిగ్గజాలు
64
17
. భారతదేశానికి తొలి రాష్ట్రపతి ?
డా౹౹ బాబు రాజేంద్ర ప్రసాద్
నీలం సంజీవరెడ్డి
పి.వి.గిరి
సర్వేపల్లి రాధాకృష్ణన్
65
18
. ఎప్పటికి తరిగిపోని శక్తివనరు
గ్యాసు
గాలి
బొగ్గు
నీరు
70
19
. షాజహాన్ పెద్ద కుమారుడు ?
మురాద్
దారా షుకో
షా షుజా
ఔరంగజేబ్
74
20
. మీరాబాయి ఇతని శిష్యురాలు ?
గురునానక్
కబీర్ దాస్
గురుగోవింద్
రవిదాస్
80
AP DSC SGT Social Online Mock Test - 10
Click Here