1. భారతదేశంలో గల రాష్ట్రాలు
- 29
- 30
- 25
- 31
1
2. ఈ క్రింది వానిలో ప్రజలు కొత్త ప్రదేశాలలో స్థిరపడుటకు కారణం.
1. వరదలు
2. వర్తకం
3. అంటువ్యాధులు
- 1, 2, 3
- 1, 2
- 2, 3
- 1, 3
5
11. ఈ క్రింది వారిలో రాజస్థాన్ లోని ధార్ ఎడారిగుండా ప్రయాణించు వారు
ఎ. గుజరాత్ లోని ద్వారకా వెళ్ళే యాత్రికులు
బి. అరబ్ లోని మక్కా మదీనా వెళ్ళే యాత్రికులు
సి. రాజస్థాన్ లోని అజ్మీర్, పుష్కర్ సరస్సును సందర్శించే యాత్రికులు .
డి. ఇరాన్ ఆఫ్ఘనిస్థాన్ కు రాకపోకలు చేసే యాత్రికులు
- ఎ, బి, సి, డి
- ఎ, బి, సి
- ఎ, సి, డి
- బి, సి, డి
41
16. ఒకప్పుడు రాజస్థాన్ లోని థార్ ఎడారిలో ప్రజల ఆహారం
ఎ. సజ్జరొట్టెలు బి. పెసరపప్పు లేదా మినపప్పు
సి. సంగ్రీ చెట్లు, ముళ్ళ పొదల నుండి లభించే కూరగాయలు
- ఎ, బి, సి
- ఎ, సి
- బి, సి
- ఎ, బి
61