Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Govt Jobs
Note:
To find the answer click on Mulitple choices
Correct Answer
Wrong Answer
Menu
AP DSC Online Test in Telugu
1
. నగర పంచాయితీలో ఉండే జనాభా పరిమాణం
10,000 - 20,000
20,000 - 40,000
20,000 - 30,000
20,000 - 50,000
2
2
. 1857లో తిరుగుబాటులో సిపాయిలచే భారతదేశ చక్రవర్తిగా ప్రకటించబడింది
నానాసాహెబ్
ఝాన్సీ లక్ష్మీబాయ్
బహదూర్షా జాఫర్
అవధ్ నవాబు
7
3
. పురపాలక సంఘాలలో పోటీ చేయుటకు ఉండవలసిన కనీస వయస్సు
21 సం||
20 సం||
25 సం||
19 సం||
9
4
. పురపాలక సంఘంలోని వార్డులకు ప్రాతినిధ్యం వహించేది.
కౌన్సిలర్
వార్డ్ మెంబర్
కార్పో రేటర్
చైర్మన్
13
5
. మేయర్ ఈ పరిపాలనా విభాగానికి అధిపతి
పురపాలక సంఘం
నగరపాలక కార్పోరేషన్
నగర పంచాయితీ
మండల పరిషత్
18
6
. ఈ క్రింది వానిలో పురపాలక సంఘం విధించని పన్ను
నీటి పన్ను
సినిమా టికెట్లపై పన్ను
వీధి దీపాలపై పన్ను
భూమి శిస్తు
24
7
. పురపాలక సంఘాలలో చెత్తను తొలగించుటకు అనుసరిస్తున్ననూతన విధానం
సబ్ కాంట్రాక్టింగ్ విధానం
సబ్ క్లియరింగ్ విధానం
సబ్ గ్రేడింగ్ విధానం
సబ్ కలెక్టింగ్ విధానం
25
8
. ఆంధ్రప్రదేశ్ లో మొదటి పురపాలక సంఘంగా గుర్తించబడింది.
చీరాల - పేరాల
భీమునిపట్నం
విజయవాడ
కడప
30
9
. భీమిలి పురపాలక సంఘంను స్థాపించిన సంవత్సరం.
1858
1851
1861
1863
35
10
. పొడి చెత్తను, తడి చెత్తను వేరు చేసి చెత్తను సేకరించే విధానమును ఈ పురపాలక సంఘంలో మొదట ప్రవేశపెట్టారు.
చీరాల
తెనాలి
పుంగనూరు
విజయనగరం
38
11
. మునిసిపల్ కౌన్సిల్ లో ఉండే జనాబా సంఖ్యను గుర్తించుము.
20,000 - 2 లక్షలు
30,000 - 3 లక్షలు
20,000 - 4 లక్షలు
40,000 - 2లక్షలు
42
12
. కార్పోరేషన్ లో డివిజన్ యొక్క ప్రజాప్రతినిధికి గల పేరు
కౌన్సిలర్
కార్పోరేటర్ తలు
మేయర్
మెంబర్
46
13
. పురపాలక సంఘం ఎన్నికలలో ఓటు వేయుటకు కావలసిన కనీస వయస్సు
18 సంవత్సరాలు
21 సంవత్సరాలు
20 సంవత్సరాలు
24 సంవత్సరాలు
49
14
. పురపాలక సంఘం ఎన్నికలకు సంబంధించి అసత్యవాక్యంను గుర్తించుము .
పురపాలక సంఘం ఎన్నికలు ప్రతి 5 సంవత్సరాల కొకసారి జరుగుతాయి
ప్రతివార్డుకు ఒకే ప్రతినిధిని ఎన్నుకుంటారు
ప్రతివార్డుకి ఒకే ప్రతినిధిని ఎన్నుకుంటారు
వార్డుమెంబర్లూ అందరూ పురుషులే
56
15
. భీమునిపట్నం పురపాలక సంఘం గల జిల్లా
విజయనగరం
విశాఖపట్నం
తూర్పుగోదావరి
పశ్చిమగోదాపరి
58
16
. ఈ క్రింది వానిలో పురపాలక సంఘం చేయనిపనిని గుర్తించుము.
మంచినీటి సరఫరా
పాఠశాలలో నడుపుట
ఆసుపత్రుల నిర్వహణ
శాంతిభద్రతల నిర్వహణ
64
17
. పురపాలక సంఘాలు చెత్తను తొలగించుటకు వీధులు శుభ్రం చేయుటకు ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం
సబ్ మెట్రోపాలిటన్
సబ్ కాంట్రాక్టింగ్ వర్క్
సబ్ గవర్నమెంట్ వర్క్స్
సబ్ క్లీనింగ్ వర్క్స్
66
18
. 2011లో 150వ వార్షికోత్సవం జరుపుకున్న పురపాలక సంఘం
చీరాల పురపాలక సంఘం
నరసరావుపేట కార్పోరేషన్
విజయవాడ పురపాలక సంఘం
భీమిలీ పురపాలక సంఘం
72
19
. ఈ క్రింది వానిలో పురపాలక సంఘం వసూలు చేయని పన్ను
ఇంటి పన్ను
వీధి దీపాలపై పన్ను
దుకాణాల మీద పన్ను
భూమిశిస్తు
76
20
. తెనాలి పురపాలక సంఘం జిల్లాలో ఉంది.
ప్రకాశం
కృష్ణా
గుంటూరు
తూర్పుగోదావరి
79
AP DSC SGT Social Online Mock Test - 07
Click Here