4. ఈ క్రింది వానిని సరిగ్గా జతపర్చుము
1) నానా ఫడ్నవీస్ ఎ) సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్నాడు. ముందు
2) బహదుర్ షా - బి) ఫ్రెంచివారు చిన్న సైన్యం చేతిలో ఆ ఓటమి చెందాడు.
3) ముజఫర్ జంగ్ , సి) ఆంగ్లేయులతో పోరాటం చేశాడు
4) అన్వరుద్దీన్ ఖాన్ .డి) డుప్లేకు సంవత్సరానికి 1 లక్ష. రూపాయలు చెల్లించాడు
- 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
- 1-సి, 2-ఎ, 3-డి 4-బి
- 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
- 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
14
6. ఈ క్రింది వ్యక్తులను సంబంధిత ప్రాంతాలతో తపర్చుము
1) నానాఫద్నవీసు ఎ) ఆర్కాటి 2) సిరాజుద్ధాలా బి) మైసూర్
3) టిప్పుసుల్తాన్ సి) బెంగాల్ 4) అన్వరుద్దీన్ డి) మవరాధా
- 1-డి, 2-బి, 3-ఎ, 4-సి
- 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
- 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
- 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
23
11. 1857లో సిపాయిల తిరుగుబాటు చేయుటకు కారణమైనవి
ఎ. సిపాయిలకు వేతనాలు సకాలంలో అందకపోవుట
బి. సిపాయిలకు బ్రిటిష్ సైనికులతో సమాన గౌరవం లభించక -పోవుట
సి. తుపాకులతో వాడే తూటాలకు ఆవు పంది కొవ్వు పూసారనే వార్త
- ఎ, బి, సి
- ఎ, సి
- బి, సి
- ఎ, బి
41
17. 1857 తిరుగుబాటు జరిగే నాటికి భారతదేశంలో ఆంగ్లేయుల సైన్యంలో ఆంగ్లేయులు 45000 మంది, ఇదే సమయంలో ఆంగ్లేయ సైన్యంలో గల భారతీయులు
- 32,000
- 1,32,000
- 1,82,000
- 2,32,000
68
20. 1857లో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటులో పాల్గొన్న స్వదేశీ రాజులను గుర్తించుము.
ఎ. అయోధ్యనవాబు బి. మరాఠా పీష్వా
సి. ఝాన్సీ రాణి డి. హైదరాబాద్ నిజాం .
- ఎ, బి, సి, డి
- ఎ, బి, డి
- బి, సి, డి
- ఎ, బి, సి
80