6. ఈ మొగల్ చక్రవర్తి మరణాంతరం మొగల్ ల సుబేదార్లు పెద్ద . జమీందార్లు ప్రాంతీయ రాజ్యాలు స్థాపించుట ప్రారంభించారు.
- అక్బర్
- జహంగీర్
- షాజహాన్
- ఔరంగజేబు
24
8. భారతదేశంలో తయారుచేయబడే ఈ క్రింది వస్తువులకు 15వ శతాబ్దంలో గొప్ప డిమాండు ఉండేవి
ఎ. లవంగాలు, మిరియాలు బి. ప్రతి సిల్క్ వస్త్రాలు
సి. యాలకులు, లవంగాలు డి. అల్లం, దాల్చిన చెక్క
- ఎ, బి, సి
- బి, సి, డి
- ఎ, సి, డి
- ఎ, బి, సి, డి
32
13. 1700 సంవత్సరంలో భారతీయ పాలకుల సైన్యాల కంటే యూరోపియన్ సైన్యాలు మెరుగుదలగా ఉండుటకు కారణం
ఎ. మంచి శిక్షణ . బి. ఎక్కువ జీతం
సి. ఎక్కువ సంఖ్యలో ఉండుట డి. తుపాకులు, ఫిరంగులు ఉండుట
- ఎ, బి, సి, డి
- ఎ, బి, సి
- ఎ, బి, డి
- బి, సి, డి
51