Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Govt Jobs
Note:
To find the answer click on Mulitple choices
Correct Answer
Wrong Answer
Menu
AP DSC Online Test in Telugu
1
. ఔరంగజేబు మరణించిన సంవత్సరం
1707
1709
1712
1715
1
2
. భారతదేశంలో పోర్చుగీసు వారి స్థావరం
చెన్నె
గోవా
సెరాంపూర్
పాండిచ్చేరి
6
3
. 1746లో ఫ్రెంచివారితో ఓడించబడిన భారతీయ పాలకుడు
హైదరాబాద్ నిజాం
మరాఠా పీష్వా
ఆర్కాట్ నవాబు
మైసూర్ సుల్తాన్
11
4
. 1757లో ప్లాసీ యుద్ధం వీరి మధ్య జరిగింది.
సిరాజుద్ధాలా, ఆంగ్లేయులు
షా ఆలం, ఆంగ్లేయులు
టిప్పుసుల్తాన్, ఆంగ్లేయులు
నిజాం ఉల్ ముల్క్
13
5
. సిపాయిల తిరుగుబాటు 1857, మే 10న ఇచ్చట ప్రారంభమైంది.
మీరట్
ఢిల్లీ
కాన్పూర్
గోవా
17
6
. 1857 తిరుగుబాటులో పీష్వా నానాసాహెబ్ సైన్యాలకు నాయకత్వం వహించింది.
తాంతియాతోపే
కున్వర్ సింగ్
లక్ష్మీభాయ్
మంగళ్ పాండే
21
7
. సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్న మొగల్ చక్రవర్తి.
షా ఆలం
అహ్మద్ షా
రెండవ అక్బర్
బహదుర్ షా
28
8
. 1857 తిరుగుబాటు ఈ క్రింది రాష్ట్రాలలో ప్రతి గ్రామానికి విస్తరించింది.
రాజస్థాన్
బెంగాల్
ఉత్తరప్రదేశ్
హైదరాబాద్
31
9
. బహదుర్ షా కుమారులను కాల్చి చంపిన ఆంగ్లేయ సేనాని .
క్లైవ్
హలాక్
నికల్సన్
హడ్సన్
36
10
. 1857 తిరుగుబాటు తర్వాత భారతీయులకు సంబంధించి - ప్రకటన చేసిన ఇంగ్లాండు పాలకుడు
5వ జార్జి
ఎలిజెబెత్
విక్టోరియా
6వ జార్జి
39
11
. స్వదేశీ రాజుల ఆస్థానంలో ఉంటూ వారిని నియంత్రించే ఆంగ్లేయ అధికారి.
గవర్నర్
వైస్రాయి
రెసిడెంట్
చీప్ కమీషనర్
43
12
. దేశ రాజధాని కోల్ కతా నుండి న్యూఢిల్లీకి మార్చిన సంవత్సరం.
1905
1909
1910
1911
48
13
. 1857 తిరుగుబాటు ప్రారంభమైన మే 10 (1857) వారం.
ఆదివారం
సోమవారం
మంగళవారం
బుధవారం
49
14
. ఈ క్రింది వారిలో ఆంగ్లేయులతో పోరాడి రాజ్యాలు పోగొట్టుకున్నవారు.
మైసూర్ కు చెందిన టిప్పు
మహారాష్ట్ర సర్దార్లు
1 మరియు 2
1, 2 కాదు
55
15
. తూర్పు ఇండియా కంపెనీ ప్రధాన కార్యాలయం ఇచ్చట ఉంది.
హైదరాబాద్
న్యూఢిల్లీ
కోల్ కతా
లండన్
60
16
. తూర్పు ఇండియా కంపెనీకి రాయల్ చార్టర్ ద్వారా వ్యాపార గుత్తాధిపత్యం ఇచ్చిన ఇంగ్లాండు పాలకుడు
మొదటి జేమ్స్
విక్టోరియా రాణి
ఎలిజబెత్ రాణి
మొదటి జేమ్స్
63
17
. భారతదేశంలో వ్యాపారంలో ముందుగా ప్రవేశించిన యూరోపియన్లు,
ఆంగ్లేయులు
ఫ్రెంచివారు
డచ్ వారు
పోర్చుగీసువారు
68
18
. వాస్కోడిగామా సముద్ర మార్గం ద్వారా భారతదేశం చేరుకున్న సంవత్సరం.
క్రీ.శ. 1468
క్రీ.శ. 1478
క్రీ.శ. 1498
క్రీ.శ. 1488
72
19
. ఈ క్రింది వానిలో యూరోపియన్లచే మొదటగా ఓడించబడిన పాలకుడు
బెంగాల్ నవాబు
ఆర్కాట్ నవాబు
హైదరాబాద్ నిజాం
మైసూరు సుల్తాను
74
20
. ముజఫర్ జంగ్ ను దక్కన్ నవాబుగా నియమించిన గవర్నర్
డూప్లే
ఆల్బుకర్క్
రాబర్ట్ క్లైవ్
వెల్లస్లీ
77
AP DSC SGT Social Online Mock Test - 04
Click Here