7. ధర్మవరంలో చీరలు నేసే ప్రక్రియలో గల వివిధ దశలను సరైన క్రమంలో గుర్తించండి
- అచ్చుపోయుట, పడుగు చేయుట, జాకార్డ్ అట్టలు అమర్చుట, నేత నేయుట.
- పడుగు చేయుట, అచ్చుపోయుట, జాకార్డ్ 'అట్టలను అమర్చుట, నేత వేయుట.
- అచ్చుపోయుట, జాకార్డ్ అట్టలు అమర్చుట, పడుగు చేయుట,- నేత చేయుట.
- అచ్చుపోయుట, జాకార్డ్ అట్టలు అమర్చుట, పడుగు చేయుట,- నేత చేయుట.
26
14. ఆంధ్రప్రదేశ్ చేనేతలకు ప్రసిద్ధి చెందిన ప్రదేశాలు క్రింద ఇవ్వబడ్డాయి. వాటిల్లో చేనేతలకు సంబంధం లేని ప్రదేశం గుర్తించుము.
- చీరాల
- వెంకటగిరి
- పొన్నూరు
- పొందూరు
55