Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Govt Jobs
Note:
To find the answer click on Mulitple choices
Correct Answer
Wrong Answer
Menu
AP DSC Online Test in Telugu
1
. ఆంధ్రప్రదేశ్ లో గల సంతలు సంఖ్య (సుమారుగా)
10,000
20,000
15,000
25,000
4
2
. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో సంత జరిగే రోజు
ఆదివారం
సోమవారం
మంగళవారం
బుధవారం
5
3
. చిత్తూరు జిల్లాలో సంతలు జరిగే రోజులు - ప్రదేశాలకు సంబంధించి తప్పుగా జతను గుర్తించుము
కలికిరి - సోమవారం
మదనపల్లి -- మంగళనాదం
రేణిగుంట - బుధవారం
నగరి - శుక్రవారం
11
4
. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తిదారులను నేరుగా వినియోగదారులను కలుపుటకు ప్రారంభించినది
రైతు బంధు
అప్నా బజార్
రైతు బజార్
రైతు మార్కెట్
15
5
. రైతు బజార్లలో రైతులతో పాటు దుకాణాలు వీరికి కేటాయిస్తారు.
ఎ) మిల్లర్
బి) స్వయం సహాయక సంఘ సభ్యులు
సి) కమీషన్ ఏజెంట్లు
ఎ, బి, సి
ఎ, బి
బి, సి
సి మాత్రమే
18
6
. రైతు బజార్లో ధర ఈ విధంగా నిర్ణయిస్తారు
టోకు వర్తకుని ధర కంటే 0% అధికం, చిల్లర వర్తకుని ధర కంటే 10% తక్కువ
టోకు వర్తకుని ధర కంటే 25% అధికం, చిల్లర వర్తకుని ధర కంటే 25% తక్కువ
టోకు వర్తకుని ధర కంటే 30% అధికం, చిల్లర వర్తకుని ధర కంటే 30% తక్కువ
టోకు వర్తకుని ధర కంటే 40% అధికం, చిల్లర వర్తకుని ధర కంటే 40% అధికం
22
7
. వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ప్రారంభ కనీస ధర దీనితో ప్రారంభమౌతుంది.
గిట్టుబాటు ధర
మద్దతు ధర
సేకరణ ధర
జారీ ధర
26
8
. కనీస మద్దతు ధరలు ప్రకటించునది .
రైతులు
వ్యవసాయ మార్కెట్ యార్డు
ప్రభుత్వం
కొనుగోలుదారులు
31
9
. కనీస మద్దతు ధర కంటే ధరలు క్షీణించినప్పుడు పంట ఉత్పత్తులను ప్రభుత్వం ఈ సంస్థ ద్వారా కొనుగోలు చేస్తుంది
ICAR
FCI
ఇక్రిశాట్
భారత గిడ్డంగి సంస్థ
34
10
. వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో కొనుగోలు చేసిన వర్తకులు చెల్లించాల్సిన రుసుం
నూటికి 1'రూ
నూటికి 4'రూ
నూటికి 3'రూ
నూటికి 2'రూ
38
11
. వ్యవసాయ మార్కెట్ యార్డులో సరుకు విక్రయించిన రైతులు. చెల్లించాల్సిన చార్జీలు రూ||
నూటికి 1.50 రూ
నూటికి 2.50 రూ
నూటికి 3.5 రూ
నూటికి 4.50 రూ
43
12
. రాష్ట్ర వ్యవసాయోత్పత్తులలో మార్కెట్ యార్డులలో అమ్మే పంటలవాటా
1/4 వ వంతు
1/2 వ వంతు
1/3 వ వంతు
2/4 వ వంతు
45
13
. సంచార మరియు చిల్లర వర్తకులకు సరుకు అమ్ము వ్యాపారులు
సొసైటీలు.
టోకు వర్తకులు
రైతులు
ఎవరూకాదు
50
14
. ఈ క్రింది వారి వద్ద శీతలీకరణ యంత్రాలు, గోడౌన్లు ఉంటాయి
చిన్న వ్యాపారులు
సంచార వ్యాపారులు
పెద్ద వర్తకులు
రైతులు
55
15
. చిన్న చిన్న (కూరగాయల) వ్యాపారులు ఎదుర్కొనే సమస్య
పెట్టుబడులు, శీతలీకరణ యంత్రాలు లేకపోవుట
నాణ్యమైన సరుకు లభించకపోవుట
మల్టీనేషనల్ స్టోర్ నుండి పోటీ
పైవన్నీ
57
16
. సంతలకు సంబంధించి ఈ క్రింది వాక్యాలలో అసత్యమైనది
నిర్దేశిత ప్రాంతాలలో నిర్దేశిత రోజులలో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మారుతుండే అంగళ్ళు సముదాయమే సంత.
సంతలో అమ్మేవారు టోకు వర్తకుల నుండి కొనుగోలు చేసి ప్రజలకు విక్రయిస్తారు.
ఇవి గ్రామీణ ప్రాంతాలలోనే ఉన్నాయి.
సంతలలో వ్యాపారంను కొన్ని కుటుంబాలు వారసత్వంగా నిర్వహిస్తున్నాయి.
63
17
. చిత్తూరు జిల్లాలో పీలేరు గ్రామం ఈ రహదారిలో ఉంది.
మదనపల్లి - శ్రీకాళహస్తి
కడప - చంద్రగిరి
నగరి - రేణిగుంట
ఊరందూరు - శ్రీకాళహస్తి
65
18
. స్వయం సహాయక బృందంలో సభ్యులకు ఋణాలకు వసూలు చేయు వడ్డీ నెలకు
100 రూపాయిలకు 1 రూ
100 రూపాయిలకు 75 పైసలు
100 రూపాయిలకు 50 పైసలు
100 రూపాయిలకు 25 పైసలు
72
19
. స్వయం సహాయక సభ్యులకు తక్కువ వడ్డీకి రుణాలిచ్చుటకు అమలు చేస్తున్న ప్రభుత్వ పథకం
పావలా వడ్డీ పథకం
స్త్రీ శక్తి రుణం
రూపాయి వడ్డీ పథకం
మహిళా శక్తి పథకం
73
20
. సంతలలో అమ్మబడే వస్తువులు .
వ్యవసాయోత్పత్తులు
పారిశ్రామిక ఉత్పత్తులు
జంతు సంపద
పైవన్నీ
80
AP DSC Online Mock Test - 3
Click Here