16. ఈ క్రింది వాటిలో తప్పుగా ఉన్న వరుసను గుర్తించండి.
i) ప్రకాశవంతమైన వెలుతురు - కన్ను ఆర్పడం
ii) మంచి ఆహారాన్ని చూచినపుడు - నోరు ఊరడం
iii)మంటను ముట్టినపుడు - ప్రతిస్పందన లేదు .
- i
- ii
- iii
- పైవేవీ కావు
63
17. ఈ క్రింది పట్టికలో తప్పుగా జతపరిచినది
i) కొంతకాలం పెరుగుతుంది - పిల్లి
ii) జీవితాంతం పెరుగుతుంది - చెట్టు
iii) అసలే పెరగదు - బాక్టీరియా
- iii
- ii
- i
- అన్నీ
65