Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Govt Jobs
Note:
To find the answer click on Mulitple choices
Correct Answer
Wrong Answer
Menu
AP DSC online Mock Test 2021
1
. మైక్రోస్కోప్ ను ఎవరు కనుగొన్నారు ?
జకారస్ జాన్సస్ & క్రిక్
జాన్సన్ తండ్రి హేన్స్ & వాట్సన్
జాన్ స్వామ్మర్ డామ్ & హేన్స్
జకారస్ జాన్సన్ & అతని తండ్రి హేన్స్
4
2
. మురికి నీటిని శుభ్రం చేసే కేంద్రాలలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.
స్పంజికలు
ఆల్చిప్పలు
శైవలాలు
శిలీంధ్రాలు
7
3
. కోడిగుడ్డు తెల్లసొనలో ఉండే ప్రోటీన్
గ్లూటిన్
ఆల్బుమిన్
జియాటిన్
కెరాటిన్
10
4
. మొక్కల ఆహారపదార్థాల తయారీ కర్మాగారాలు
పత్రాలు
కాండాలు
వేళ్ళు
పుష్పాలు
13
5
. మొక్కలలో ఏర్పడే వ్యర్థ పదార్థాలు
కరగని స్ఫటికాల రూపంలో ఉండును
కణాలలో నిల్వ ఉండిపోతాయి
A మరియు B
పైవేవీ కావు
19
6
. మొక్కలలో స్రావకణాలు స్రవించేవి
జిగుర్లు
రెసిన్లు
మూత్రం
A మరియు B
24
7
. మొక్కలు ఆహారం తయారుచేయు ప్రక్రియ
శ్వాసక్రియ
ప్రత్యుత్పత్తి
కిరణజన్య సంయోగక్రియ
రవాణా
27
8
. మొక్కకు ముక్కు వంటి భాగాలు
వేళ్ళు
కాండము
పత్రరంధ్రాలు
పుష్పాలు
31
9
. సజీవులు మరియు నిర్జీవులకు మధ్య వారధులు
శైవలాలు
వైరస్లు
శిలీంధ్రాలు
బాక్టీరియాలు
34
10
. మొక్కలు వేర్వేరు ప్రాంతాలలో పెరగడానికి కారణం
చలనం
మానవుడు నాటడం
విత్తనాల వ్యాప్తి
క్షోభ్యత
39
11
. మొక్కలు మనలాగా కదలలేవు. కానీ అవి సజీవులు అని నిరూపించడానికి నీవు పరిశీలించగలిగే అంశాలు
i) పుష్పాలు వికసించడం, మూసుకోవడం
ii) పత్రరంధ్రాలు ముడుచుకోవడం, తెరచుకోవడం
iii)వేర్లలో కదలికలు
i, ii
ii, iii
i, iii
పైవన్నీ
41
12
. వ్యర్థ పదార్థాలను తొలగించే విధానం
చలనం
రవాణా
పెరుగుదల
విసర్జన
48
13
. చెమట అనేది ఒక
అధిక నీరు
వ్యర్థ పదార్థం
నిల్వ పదార్థం
పైవేవీ కావు
50
14
. కిరణజన్య సంయోగక్రియకు అవసరమయ్యేవి
నీరు
కార్బన్ డయాక్సైడ్
సూర్యరశ్మి
పైవన్నీ
56
15
. మొక్కలకు కూడా ప్రాణం ఉంటుందని అవి. కూడా ప్రతిస్పందిస్తాయని తెలిపిన శాస్త్రవేత్త
అరిస్టాటిల్
లెవోయిజర్
జగదీష్ చంద్రబోస్
జోసెఫ్ ప్రీస్ట్లే
59
16
. టచ్ మినాట్ అని ఏ మొక్కను అంటారు ?
హైబిస్కస్
మైమోసా
దతూర
గాస్సీపియం
62
17
. మొక్కలలో లేని సజీవ లక్షణం
శ్వాసక్రియ
విసర్జన
చలనం
ప్రత్యుత్పత్తి
67
18
. సజీవ, నిర్జీవ మధ్యస్థ దశ
చలనం
నిద్ర
ఊహాలోకం
మరణం
72
19
. మొక్కలు వ్యర్థ పదార్థాలను ఏ రూపంలో నిల్వ ఉంచుకుంటాయి?
ద్రవాలు
వాయువులు
స్ఫటికాలు
బిందుకాలు
75
20
. మొక్కలలో కనిపించే చలనాలు
వికసించడం
ముడుచుకోవడం
A మరియు B
పైవేవీ కావు
79