Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Govt Jobs
Note:
To find the answer click on Mulitple choices
Correct Answer
Wrong Answer
Menu
AP DSC online Mock Test 2021
1
. కోటరాలు ఏ రక్త ప్రసరణ వ్యవస్థలో ఉంటాయి.
బంధిత రక్త ప్రసరణ
సంవృత రక్త ప్రసరణ
స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ
కణ ప్రసరణ
3
2
. ధమని కవాటాలు ముసుకోవటం వలన వచ్చే శబ్ధం
లబ్
డబ్
లబ్ – డబ్
డబ్ – లబ్
6
3
. వేరు పీడనాన్ని కొలిచే పరికరం
స్పిగ్నో మినో మీటరు
మినో మీటరు
భారమితి
అనార్థ్రమితి
10
4
. పిండంలో వేరు వ్యవస్థ చూపే నిర్మాణం
ప్రథమ కాండం
ప్రథమ మూలం
బీజదశాలు
లేత ఆకులు
14
5
. చెట్టు బెరడులో ఉండే కణజాలం
దారువు
పోషక కణజాలం
ధృఢ కణజాలం
మృదు కణజాలం
18
6
. రసం పీల్చడానికి ఎఫిడ్స్ ఉపయోగించే భాగం
ప్రోబోసిస్
హనీట్యా
చలననాళం
దారునాళం
21
7
. మొక్కలలో పోషక పదార్థాలను రవాణా చేయు కణజాలం
దారువు
పోషక కణజాలం
వేరు
ఆకు
26
8
. మొక్క దేహ భాగాల నుండి నీరు ఆవిరై పోవడం
వేరు పీడనం
ద్రవాభిసరణం
భాష్పోత్సకం
విసరణ
31
9
. మొక్కలోని ప్రసరణ కణాజాలం
మాలకేశం
నాళికా పుంజరం
దవ్వ
వల్కలం
34
10
. ఏ వ్యాధిలో రక్త స్కందనం జరగదు
హిమోఫిలియో
డయేరియా
AIDS
రక్తహీనత
37
11
. రక్త స్కందనానికి తొడ్పడే విటమిన్
విటమిన్ – ఎ
విటమిన్ - బి
విటమిన్ – సి
విటమిన్ – కె
44
12
. రక్త స్కందనానికి పట్టే సమయం
30 sec
3 – 6 sec
5 – 8 sec
5 – 10 sec
46
13
. రక్త స్కందనంలో ఏర్పడే పోగులు
ప్రొత్రాంబిన్
త్రాంబిన్
ఫైబ్రినోజన్
రిఫెబ్రిన్
52
14
. రక్త పీడనం విలువ
80/120
120/80
60/110
110/60
54
15
. వివృత రక్త ప్రసరణ వ్యవస్థ గల జీవులు
కీటకాలు
నత్తలు
వానపాములు
మానవుడు
57
16
. మొట్ట మొదటి సారిగా ప్రసరణ మధ్యమంగా రక్తం ఏ జీవులలో కనిపిస్తుంది?
అమిబా
స్పంజికలు
అనిలెడ్స్
మానవుడు
63
17
. కణాజాలాల్లో ఉన్న శోషరసం
కణజాల ద్రవం
సీరం
రక్త ఫలకికలు
లింఫ్ కణాలు
65
18
. ఎర్ర రక్తకణాలు లేని రక్తం?
శోషరసం
సీరం
లాలాజలం
పైత్యరసం
69
19
. మానవునిలో నిమిషానికి హృదయ స్పందన రేటు
76 సార్లు
18 సార్లు
20 సార్లు
10 సార్లు
73
20
. ఏక వలయ ప్రసరణ హృదయం కలిగిన జీవి
మానవుడు
పక్షులు
చేప
ఆవు
79